విష్ణు మంచు ప్రధాన పాత్రలో, డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన చారిత్రక ఇతిహాసం ‘కన్నప్ప’ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల ఈ చిత్రాన్ని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు హాజరయ్యారు.