Kannappa Movie: రూ.50 కోట్ల క్లబ్‌లో కన్నప్ప.. హిట్టు కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

8 months ago 9
మొన్న రిలీజైన కన్నప్ప సినిమాకు ఆహా, ఓహో అనే టాక్ రాలేదు కానీ.. ఫుల్ పాజిటివ్ రివ్యూలు మాత్రం వచ్చాయి. సినిమాను ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనే మౌత్ టాక్ తెచ్చుకుంది. దానికి తోడు ఈ వారం ఎలా సినిమా కూడా పోటీగా లేకపోవడంతో కన్నప్ప వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయిపోయింది.
Read Entire Article