Kannappa Movie: షాకింగ్‌గా 'కన్నప్ప' కలెక్షన్లు.. ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందంటే?
8 months ago
12
కన్నప్ప సినిమాకు ఆహా, ఓహో అనే టాక్ రాలేదు కానీ.. కాస్త పాజిటివ్ రివ్యూలు మాత్రం వచ్చాయి. సినిమాను ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనే మౌత్ టాక్ తెచ్చుకుంది. దానికి తోడు ఈ వారం ఎలా సినిమా కూడా పోటీగా లేకపోవడంతో కన్నప్ప వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయిపోయింది.