Kannappa New Release Date: కన్నప్ప సినిమా రిలీజ్‍కు కొత్త డేట్ ఫిక్స్.. సీఎంను ఫేవరెట్ హీరో అంటూ పోస్ట్ చేసిన విష్ణు

1 week ago 2
Kannappa New Release Date: కన్నప్ప చిత్రానికి కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఉత్తర ప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్‍.. కొత్త డేట్‍తో ఉన్న ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరించారు. ఆయనను మంచు విష్ణు, మోహన్ బాబు కలిశారు.
Read Entire Article