Kannappa OTT: ఓటీటీలోకి కన్నప్ప.. ఇదిగో స్ట్రీమింగ్ డీటెయిల్స్

6 months ago 7
జూన్ 27న థియేటర్స్ లో రిలీజైన కన్నప్ప.. ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మేరకు స్ట్రీమింగ్ డీటెయిల్స్ వెల్లడిస్తూ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు మేకర్స్.
Read Entire Article