కన్నప్ప మూవీ రిలీజ్ వాయిదాపడింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా మంచు విష్ణు అఫీషియల్‌గా ప్రకటించాడు. వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కావడానికి మరికొన్ని వారాలు సమయం పట్టేలా ఉందని, అందుకే రిలీజ్ పోస్ట్‌పోన్ చేయాల్సివచ్చిందని మంచు విష్ణు ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు.