Kannappa Teaser: 'ఆదిపురుష్‌'ను బీట్ చేసిన 'కన్నప్ప'.. ఇది నెక్స్ట్ లెవల్ అబ్బా!

1 year ago 11
నిన్న రిలీజైన కన్నప్ప టీజర్ ఒక్క టాలీవుడ్‌ను మాత్రమే కాదు యావత్ ఇండియాను ఊపేసింది. అసలు మంచు విష్ణు నుంచి ఇలాంటి అవుట్‌పుట్ ఎవ్వరు ఎక్స్‌పెక్ట్‌చేయలేదు.
Read Entire Article