Kannappa Teaser: క‌న్న‌ప్ప టీజ‌ర్ రిలీజ్‌ - చివ‌ర‌లో ప్ర‌భాస్ ఎంట్రీ అదుర్స్ - తేల్చుకుందాం అంటూ మంచు విష్ణు స‌వాల్‌

3 hours ago 1

Kannappa Teaser: మంచు విష్ణు క‌న్న‌ప్ప సెకండ్ టీజ‌ర్ శ‌నివారం రిలీజైంది. యాక్ష‌న్ అంశాల‌తో ఈ టీజ‌ర్ ఆస‌క్తిని పంచుతోంది. ఈ టీజ‌ర్‌లో ప్ర‌భాస్‌తో పాటు అక్ష‌య్‌కుమార్‌, మోహ‌న్‌లాల్‌ను చూపించారు. చివ‌ర‌లో ప్ర‌భాస్ ఎంట్రీ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది.

Read Entire Article