Kannappa Trailer: కన్నప్ప ట్రైలర్ చూశారా? అదిరిపోయింది గురూ! వెంటనే చూసేయండి!
9 months ago
22
Kannappa Trailer: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ట్రైలర్ జూన్ 14న విడుదలైంది. మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. సినిమా జూన్ 27న విడుదల కానుంది.