Kannappa Trailer: ట్రైలర్‌తో అంచనాలు పెంచనున్న ‘కన్నప్ప’ టీం.. ఈ వీడియో చూశారా?

9 months ago 20
Kannappa Trailer: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ట్రైలర్ జూన్ 14 సాయంత్రం మోహన్ లాల్ చేతుల మీదుగా విడుదల కానుంది. అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. సినిమా జూన్ 27న విడుదల అవుతుంది.
Read Entire Article