Kannappa: కన్నప్ప రిలీజ్.. మంచు మనోజ్ ట్వీట్ వైరల్.. ఏంటీ బ్రో ఇంకా కోపం చల్లారలేదా..!

11 months ago 16
తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యంత భారీ అంచనాలతో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తెరపైకి రాబోతున్న మహాభక్తుని గాథ 'కన్నప్ప'. మంచు కుటుంబం నుంచి వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటిస్తుండగా, ఆయన తండ్రి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను నిర్మించారు.
Read Entire Article