Kantara 1: షూటింగ్ పూర్తి చేసుకున్న 'కాంతార ఛాప్టర్-1'.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీడియో!

7 months ago 12
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాంతార' సినిమా ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి తన అద్భుతమైన దర్శకత్వం, నటనతో ఆ సినిమాను ఒక కళాఖండంగా మలిచారు.
Read Entire Article