Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1 కలెక్షన్ రిపోర్ట్.. ఈ వసూళ్ల ప్రభంజనం చూశారా?

5 months ago 6
థియేటర్లలోకి వచ్చిన 8వ రోజు (గురువారం, అక్టోబర్ 9న) 'కాంతార: చాప్టర్ 1' ఇండియాలో రూ.20.50 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. దీంతో ఈ మూవీ మొత్తం డొమెస్టిక్ నెట్ కలెక్షన్స్ రూ.334.94 కోట్లకు చేరాయి.
Read Entire Article