Kantara Chapter-1: కాంతార చాప్టర్ 1 ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ ఇలా అంటున్నారేంటి భయ్యా..!

5 months ago 8
కాంతార వచ్చిన మూడేళ్ళ తర్వాత ఈ సినిమా ప్రీక్వెల్‌ కాంతార Chapter 1 వచ్చేసింది. నేడే (అక్టోబర్ 2) ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఇప్పటికే ఈ చిత్ర ప్రీమియర్ షోలు, ఫస్ట్ రివ్యూలు X (ట్విట్టర్) వేదికగా వైరల్ అవుతున్నాయి. ఆ సమాచారాల ప్రకారం కాంతార చాప్టర్ 1 ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Read Entire Article