Kantara Chapter-1: 'కాంతార ఛాప్టర్-1' దీపావళి ట్రైలర్ రిలీజ్..!

4 months ago 9
అక్టోబర్ 2 సరిగ్గా దసరా రోజునే రిలీజైన కాంతార ఛాప్టర్ 1 సినిమా హవా ఇప్పటికీ ఎక్కడా తగ్గడం లేదు. వీక్ డేస్‌లో కాస్త స్లో అయినా.. వీకెండ్స్‌లో మాత్రం దుమ్మురేపుతుంది. నిజానికి ఈ సినిమాకు మరీ బ్లాక్ బస్టర్ టాక్ ఏం రాలేదు. జస్ట్ బాగుంది అనే రివ్యూలు మాత్రమే వచ్చాయి.
Read Entire Article