Kantara Chapter-1: తెలుగులో 'కాంతార ఛాప్టర్-1' ఊచకోత.. 3 రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు!
5 months ago
8
మూడు రోజుల కిందట రిలీజైన 'కాంతార ఛాప్టర్-1' సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రాలేదు కానీ.. పర్వాలేదు, రిషబ్ శెట్టి కోసం ఓ సారి చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. నిజానికి ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో సెకండ్ పార్ట్ జనాలు కనెక్ట్ కాలేదు.