Kantara: కాంతార చాప్టర్ 1 ట్రైలర్ సరికొత్త రికార్డు.. 24 గంటల్లోనే 107 మిలియన్ వ్యూస్

9 months ago 17
కాంతార ప్రీక్వెల్‌గా రాబోతున్న కాంతార: చాప్టర్ 1 పై భారీ అంచనాలు నెలకొనగా ట్రైలర్ ని తెలుగులో రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ సరికొత్త రికార్డు సృష్టించింది.
Read Entire Article