ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేదు. కంటెంట్ కొత్తగా ఉంటే.. చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర అరివీర భయంకర హిట్లు కొడుతున్నాయి. ఈ వారం అలా కంటెంట్‌తో వస్తున్న సినిమా 'కన్యాకుమారి'. టీజర్, ట్రైలర్‌లతోనే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.