Kapil Sharma Racist Joke: డైరెక్టర్ అట్లీపై కపిల్ శర్మ వేసిన జోక్‌పై నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. అట్లీ రూపంపై వెటకారం చేస్తూ కపిల్ ప్రశ్న అడగ్గా.. అట్లీ గట్టిగా చురకలు అంటిచేస్తూ సమాధానం ఇచ్చాడు.