Karate Kid Legends Telugu Trailer Released: కరాటే కిడ్ ఫ్రాంచైజీకి వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీ నుంచి వస్తోన్న ఆరో సినిమానే కరాటే కిడ్ లెజెండ్స్. హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీ చాన్, రాల్ఫ్ మాకియో తొలిసారి కనిపించనున్న కరాటే కిడ్ లెజెండ్స్ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది.