Karate Kid Movie: 'కరాటే కిడ్‌: లెజెండ్స్‌' వచ్చేస్తుంది మామ.. రిలీజ్ ఎప్పుడంటే?

1 year ago 24
భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఫ్రాంచైజీలలో ఒకటైన కరాటే కిడ్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కొత్త భాగం కరాటే కిడ్‌: లెజెండ్స్ కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం 2025 మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Read Entire Article