Karmani Movie: షూటింగ్ స్టార్ట్ చేసిన 'కర్మణి' మూవీ..!
1 year ago
28
టాలీవుడ్‌లో మరో క్రేజీ సినిమా రాబోతుంది. అదే కర్మణి మూవీ. నాగమహేష్, రూపాలక్ష్మి, 'బాహుబలి' ఫేమ్ ప్రభాకర్, రచ్చ రవి వంటి శక్తివంతమైన నటులతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ‘మన్నించవా’ దర్శకుడు రమేష్ అనెగౌని.