ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన తాజా చిత్రం "కర్మణ్యే వాధికారస్తే" ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటులు బ్రహ్మాజీ, శత్రు, 'మాస్టర్' మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా వంటి అనుభవజ్ఞులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.