Karthi: 14 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన కార్తి కొత్త సినిమా.. ఏంటి బ్రో ఈ అరాచకం..!
1 month ago
7
సంక్రాంతికి తెలుగు సినిమాల రిలీజ్‌ల వల్ల ఆగిపోయిన డబ్బింగ్ సినిమా 'అన్నగారు వస్తారు'. కార్తి హీరోగా నటించిన ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది.