Karthika Deepam 2 August 29th: దీపతో రాఖీ కట్టించుకున్న కాశీ.. జ్యోష్న, పారిజాతం పరిస్థితి

4 months ago 6
ఈరోజు ఎపిసోడ్ లో.. పారిజాతం దాసు దగ్గరకు వెళ్తుంది. ఆమె ఒక పాపం చేసినట్టు ఆ పాపాన్ని కడిగేయాలంటే తను కాశీని ఆ ఇంటికి దగ్గర చెయ్యాలని అనుకుంటున్నట్టు చెప్తుంది. కాశీని ఆ ఇంటికి తీసుకురమ్మని అడిగితే రేపు రాఖీ పండుగ అని జోష్నాతో రాఖీ కట్టిస్తానని చెప్తుంది.
Read Entire Article