Karthika Deepam 2 Today Episode January 29: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. తండ్రి శివన్నారాయణను దశరథ్ నిలదీస్తాడు. కాంచనను అవమానించినందుకు బాధపడతాడు. జ్యోత్స్న అబద్ధాలు చెబుతుంది. ఆసుపత్రిలో ఉన్న శౌర్య దగ్గరికి దీప వెళుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.