Karthika Deepam 2 March 14th Episode: బెడిసికొట్టిన జ్యోత్స్న ప్లాన్ - చెంప ప‌గ‌ల‌గొట్టిన దీప - పుట్టింటిపై కాంచ‌న కోపం

1 year ago 27

Karthika Deepam 2: కార్తీక దీపం 2 మార్చి 14 ఎపిసోడ్‌లో వంట‌లో విషం క‌లిపి కార్తీక్‌, దీప‌ల‌ను ఇరికించాల‌నే జ్యోత్స్న ప్లాన్ బెడిసికొడుతుంది. జ్యోత్స్న కుట్ర‌లు క‌నిపెట్టిన దీప ఆమె చెంప‌లు వాయిస్తుంది. మ‌రోసారి త‌ప్పు చేస్తే మీ తాత ముందు పంచాయితీ పెడ‌తాన‌ని జ్యోత్స్న‌కు కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు.

Read Entire Article