Karthika Deepam 2 Serial February 11: నీ భార్యే నిన్ను మోసం చేసింది: నిజం చెప్పిన శ్రీధర్.. కుంగిపోయిన కార్తీక్.. నిలదీత

2 months ago 3
Karthika Deepam 2 Serial Today Episode February 11: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. శౌర్య ఆపరేషన్‍కు డబ్బు ఇచ్చింది కావేరి అనే నిజాన్ని బయటపెట్టేశాడు శ్రీధర్. ఈ క్రమంలో కార్తీక్‍ను బాధపెట్టేలా చాలా మాటలు అంటాడు. దీపపై కూడా కోపం రగిలేలా చేస్తాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Read Entire Article