Karthika Deepam 2 Serial Today Episode February 7: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. హోమానికి రావాలంటే తాత శివన్నారాయణ కుటుంబాన్ని ఆహ్వానించేందుకు దీప వస్తుంది. గుమ్మం వద్దే నిలబడాల్సి వస్తుంది. జ్యోత్స్నకు మాస్ వార్నింగ్ ఇస్తుంది దీప. పూర్తి ఏం జరిగిందో ఇక్కడ చూడండి.