Karthika Deepam 2 Today Episode March 10: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. వీలునామా విషయంలో శివన్నారాయణను అడగాలని కార్తీక్, కాంచనతో శ్రీధర్ చెబుతాడు. వారు వద్దని అంటారు. రెస్టారెంట్‍కు వస్తున్న స్పందనతో సత్యరాజ్ సంతోషం పడతాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.