Karthika Deepam 2 Serial Today March 22: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. జ్యోత్స్న నిశ్చితార్థానికి సుమిత్రను పిలిచేందుకు వస్తారు శివన్నారాయణ, దశరథ్, సుమిత్ర పారిజాతం. ఈ తరుణంలో తాతతో కార్తీక్ వాదన సాగుతుంది. సుమిత్ర మాటలతో దీప బాధపడుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.