Karthika Deepam 2 Serial March 3: దీప ఉగ్రరూపం.. జ్యోత్స్నను ఈడ్చుకొచ్చి బాదేసింది.. దీపను కొట్టిన సుమిత్ర

11 hours ago 1
Karthika Deepam 2 Today Episode March 3: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. రౌడీలను చితకబాది దీప, శౌర్యను సేవ్ చేశాడు కార్తీక్. జ్యోత్స్నను చూశానని శౌర్య చెబుతుంది. దీంతో ఇంటికెళ్లి మరీ జ్యోత్స్నను చితకబాదేస్తుంది దీప. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Read Entire Article