Karthika Deepam 2 Serial March 4: జ్యోత్స్నకు దీప స్ట్రాంగ్ వార్నింగ్.. జైలుకు పంపుతానని శివన్నారాయణ బెదిరింపు

1 month ago 4
Karthika Deepam 2 Serial March 4: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. జ్యోత్స్నకు గట్టి వార్నింగ్ ఇస్తుంది దీప. సుమిత్ర మాత్రం జ్యోత్స్ననే వెనకేసుకొని వస్తుంది. దీపను శివన్నారాయణ బెదిరిస్తాడు. జ్యోపై కేసు పెడదామని కార్తీక్ అంటాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Read Entire Article