Karthika Deepam 2 Serial March 5: కార్తీక్‍ను అడ్డుకున్న దీప.. వదిలేది లేదన్న శివన్నారాయణ.. కార్తీక్ మాటలతో తికమక

1 month ago 6
Karthika Deepam 2 Today Episode March 5: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. జ్యోత్స్నపై పోలీసు కేసు పెడదామని కార్తీక్ అంటాడు. దీప వద్దంటుంది. కారణం చెబుతుంది. ఒకవేళ జ్యోత్స్న తప్పు చేసి ఉంటే తానే పోలీసులకు అప్పగిస్తానని సుమిత్ర అంటుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Read Entire Article