Karthika Deepam 2 Today Episode March 6: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీప, శౌర్యపై చేసిన దాడి గురించి పారిజాతానికి జ్యోత్స్న చెబుతుంది. ప్రాణదాత దీపే అని తెలిసినా మరోసారి కార్తీక్ ఆటపట్టిస్తాడు. కార్తీక్ రెస్టారెంట్‍కు శ్రీధర్, కావేరి వస్తారు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.