Karthika Deepam 2 Serial March 7: శ్రీధర్‌ను ఆటాడుకున్న కార్తీక్.. పారును ఏడిపించి శివన్నారాయణ.. కార్తీక్‍ మీద పడిన దీప

1 month ago 4
Karthika Deepam 2 Today Episode March 7: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. శ్రీధర్‌తో ప్లేట్లు కడిగిస్తాడు కార్తీక్. దీపను అన్నమాటలకు కౌంటర్ ఇస్తాడు. ఆస్తులకు వీలునామా రాస్తాడు శివన్నారాయణ. ప్రాణదాత విషయంలో దీపను మరోసారి కార్తీక్ ఆటపట్టిస్తాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Read Entire Article