Karthika Deepam 2 Serial Today March 8: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. జీవితంలో క్షమించనని జ్యోత్స్నపై కోప్పడతాడు కార్తీక్. అలాగే, శివన్నారాయణ కూడా జ్యోత్స్నపై ఫైర్ అవుతాడు. వీలునామా విషయం చెప్పేందుకు కార్తీక్ ఇంటికి వెళతాడు దశరథ్. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.