Karthika deepam 2 serial today october పూనకం తెప్పించకు తట్టుకోలేవని జ్యోత్స్నకు దీప వార్నింగ్- పెళ్లి చేయనన్న శివనారాయణ

3 months ago 4
Karthika deepam 2 today october 7th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ కు నీకు సంబంధం ఏంటని జ్యోత్స్న దీపను నిలదీస్తుంది. నోటికొచ్చినట్టు మాట్లాడటంతో దీప కోపంగా జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తుంది. తిక్కతిక్కగా మాట్లాడితే దవడ పళ్ళు రాలగొడతానని గట్టిగా చెప్తుంది. 
Read Entire Article