Karthika Deepam 2 Serial: జ్యోత్స‌కు సినిమా చూపించిన కార్తీక్ - ఫేమ‌స్ అయిన దీప రెస్టారెంట్ - సీన్ మొత్తం రివ‌ర్స్‌!

3 hours ago 1

Karthika Deepam 2: కార్తీక దీపం 2 ఫిబ్ర‌వ‌రి 25 ఎపిసోడ్‌లో కార్తీక్ రెస్టారెంట్‌లో ఫుడ్ క్వాలిటీగా ఉంద‌ని జ్యోత్స్న చెప్పిన మాట‌ల‌ను వీడియో తీసి ఎవ‌రో సోష‌ల్ మీడియాలో పెడ‌తారు. ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో కార్తీక్ రెస్టారెంట్‌కు క‌స్ట‌మ‌ర్లు క్యూ క‌డ‌తారు. ఆ సీన్ చూసి జ్యోత్స్న షాక‌వుతుంది.

Read Entire Article