Karthika Deepam 2: కార్తీక దీపం 2 మార్చి 27 ఎపిసోడ్‌లో గౌతమ్‌ను దీప కొట్టడంతో జ్యోత్స్న ఎంగేజ్‌మెంట్ ఆగిపోతుంది. తనపై పగతోనే దీప ఈ ఎంగేజ్‌మెంట్‌ను చెడగొట్టిందని జ్యోత్స్న రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది. సాక్ష్యాలు లేకుండా గౌతమ్‌ను కొట్టిందంటూ దీపపై నిందలు వేస్తుంది.