Karthika Deepam 2: కార్తీక దీపం 2 మార్చి 21 ఎపిసోడ్‌లో ఎంగేజ్‌మెంట్ క్యాటరింగ్ ఆర్డర్‌ను కార్తీక్ రెస్టారెంట్‌కు ఇచ్చిన జ్యోత్స్నపై శివన్నారాయణ ఫైర్ అవుతాడు. తాను ఏం తప్పు చేయలేదని తాతతో వాదిస్తుంది జ్యోత్స్న. తన కన్నింగ్ ప్లాన్‌ను బయటపెడుతుంది.