Karthika Deepam 2 Serial: జ్యోత్స్న‌కు డెడ్‌లైన్ పెట్టిన ద‌శ‌ర‌థ్ -రొమాంటిక్ మూడ్‌లో దీప‌, కార్తీక్ -శివ‌న్నారాయ‌ణ పంతం

1 month ago 3

Karthika Deepam 2: కార్తీక దీపం 2 ఫిబ్ర‌వ‌రి 27 ఎపిసోడ్‌లో జ్యోత్స్న పెళ్లికి డెడ్‌లైన్ పెడ‌తాడు ద‌శ‌ర‌థ్‌. దాసు కోలుకునే వ‌ర‌కే నీకు టైమ్ ఇస్తున్నాన‌ని అంటాడు. తాను దాసును చంపాల‌ని అనుకున్న నిజం తండ్రికి తెలిసిపోవ‌డంతో జ్యోత్స్న వ‌ణికిపోతుంది.

Read Entire Article