Karthika Deepam 2 Serial: జ్యోత్స్న పీక ప‌ట్టుకున్న దీప -పోలీస్ స్టేష‌న్‌లో వార్నింగ్ -కూతురికి అబ‌ద్దం చెప్పిన కార్తీక్

11 months ago 9
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 ఏప్రిల్ 18 ఎపిసోడ్‌లో కార్తీక్ పోలీస్ స్టేష‌న్‌లో ఉన్న దీప‌ను రెచ్చ‌గొడుతుంది జ్యోత్స్న‌. మా నాన్న‌కు ఏద‌న్నా జ‌రిగితే నిన్ను వ‌దిలిపెట్ట‌న‌ని దీప‌కు వార్నింగ్ ఇస్తుంది. జ్యోత్స్న వార్నింగ్‌ను స‌హించ‌లేని దీప ఆమె పీక ప‌ట్టుకుంటుంది.
Read Entire Article