Karthika Deepam 2 Serial: దాసు మిస్సింగ్‌పై పోలీసుల ఎంక్వైరీ - తెలివిగా త‌ప్పించుకున్న జ్యోత్స్న - కార్తీక్ అబ‌ద్ధం

1 week ago 2

Karthika Deepam 2 Serial:కార్తీక దీపం జ‌న‌వ‌రి 23 ఎపిసోడ్‌లో దాసును చంప‌డానికి ప్ర‌య‌త్నించింది ఎవ‌రో తెలుసుకోవ‌డానికి శివ‌న్నారాయ‌ణ ఇంటికొస్తారు పోలీసులు. కానీ జ్యోత్స్న తెలివిగా దాసు త‌మ ఇంటికొచ్చిన రోజు సీసీ టీవీ ఫుటేజ్ డిలీట్ చేస్తుంది. 

Read Entire Article