Karthika Deepam 2: కార్తీక దీపం 2 ఏప్రిల్ 17 ఎపిసోడ్‌లో దీప తరఫున కేసు వాదించడానికి లాయర్ కళ్యాణ్ ప్రసాద్ ముందుకొచ్చాడు. దీప మాటలు విన్న కళ్యాణ్ ప్రసాద్ ఆమె ఏ తప్పు చేయలేదని నమ్ముతాడు. మరోవైపు దీపకు యావజ్జీవ శిక్ష పడేందుకు అవసరమైన దొంగసాక్ష్యాలు సృష్టిస్తుంది.