Karthika Deepam 2 Serial: దీప‌పై మ‌ర్డ‌ర్ కేసు -అరెస్ట్ చేసిన పోలీసులు -భార్య‌కు కార్తీక్ స‌పోర్ట్ -సుమిత్ర క‌న్నీళ్లు

1 week ago 4

Karthika Deepam 2: కార్తీక దీపం ఏప్రిల్ 12 ఎపిసోడ్‌లో ద‌శ‌ర‌థ్‌ను గ‌న్‌తో షూట్ చేసిన దీప‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని దీప వాదిస్తుంది. కానీ ఆమె మాట‌ల‌ను పోలీసులు న‌మ్మ‌రు. నువ్వే మ‌ర్డ‌ర్ అటెంప్ట్ చేసిన‌ట్లు త‌మ వ‌ద్ద సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయ‌ని అంటారు.

Read Entire Article