Karthika Deepam 2 : కార్తీక దీపం 2 ఏప్రిల్ 5 ఎపిసోడ్‌లో దీప పట్ల తన మనసులో దాగి ఉన్న ప్రేమనుబయటపెడతాడు కార్తీక్. దీపకు గుర్తుగా ఇన్నాళ్లు తాను దాచుకున్న లాకెట్‌ను ఆమె మెడలో వేస్తాడు. ఇంకోసారి నా జీవితంలో నుంచి వెళ్లిపోతానని అనొద్దని అంటాడు. కార్తీక్ మాటలతో దీప ఎమోషనల్ అవుతుంది.