Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 ఫిబ్రవరి 24 ఎపిసోడ్‌లో జ్యోత్స్న చేస్తోన్న ఒక్కో తప్పులు బయటపడుతుంటాయి. కంపెనీ నష్టాలను కప్పిపుచ్చి దొంగ లెక్కలతో ప్రాఫిట్స్ చూపిస్తుంది. ఈ విషయం శివన్నారాయణకు తెలిసిపోవడంతో మనవరాలిపై ఫైర్ అవుతాడు.