Karthika Deepam 2: కార్తీక దీపం 2 ఎప్రిల్ 10 ఎపిసోడ్‌లో జ్యోత్స్న కుట్రలను ఆమె నోటితోనే బయట పెట్టించాలని దీప ఫిక్సవుతుంది. తన ప్లాన్ దీపకు తెలిసిందని పారిజాతం ద్వారా తెలుసుకున్న జ్యోత్స్న కంగారు పడుతుంది. దీపను తన ఇంటికి రాకుండా అడ్డుకోవాలని చూస్తుంది.