Karthika Deepam 2 Serial: భర్తకు దూరమవ్వాలని దీప నిర్ణయం - ప్రాణ‌దాత‌ను ప‌రిచ‌యం చేసిన కార్తీక్ - గౌత‌మ్ ఎస్కేప్‌

2 weeks ago 10

Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 ఏప్రిల్ 4 ఎపిసోడ్‌లో కార్తీక్‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న దీప ఇక‌పై రెస్టారెంట్‌కు రాన‌ని అంటుంది. నేను మీ జీవితంలోనుంచి వెళ్లిపోతేనే మీరు ప్ర‌శాంతంగా ఉంటార‌ని భ‌ర్త‌తో చెబుతుంది.

Read Entire Article